tag:blogger.com,1999:blog-6377511896906219876.post4064913235985900798..comments2023-07-20T21:40:06.826+05:30Comments on ఓంప్రకాశ్ రాతలు-గీతలు: Vedam reviewOmprakash Narayana Vaddihttp://www.blogger.com/profile/01794135928749305882noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-6377511896906219876.post-29050716998108616032010-06-20T14:52:46.361+05:302010-06-20T14:52:46.361+05:30ఓం ప్రకాష్ గారూ నమస్తే. చాలా ఏళ్ళ కిందట మీరో కథ రా...ఓం ప్రకాష్ గారూ నమస్తే. చాలా ఏళ్ళ కిందట మీరో కథ రాశారు. పేరు గుర్తు రావడం లేదు. ఈనాడులో వచ్చింది. ఇద్దరు స్నేహితులు, పల్లెనుంచి సిటీ వస్తారు. ఒకడు బాగా సంపాదించేసి చివరకు అందులో తృప్తి లేక బహుశా తన ఊరికి వెళ్తాడు. దీన్ని నాకు నచ్చిన కొన్ని కథల్లో ఫైల్ చేసి ఉంచాను. ఇపుడు అవి నా దగ్గర లేవు. ఎవరికో చదవమని ఇచ్చి పోగొట్టుకున్నాను. చాలా మంచి కథ. బొమ్మ కూడా లీలగా గుర్తుంది. మీ బ్లాగ్ చూసి నా అభిప్రాయం తెల్పవచ్చని రాస్తున్నా. ధన్యవాదాలు. <br /><br />ఆ కథ ఇన్నేళ్ళు అయినా ( నాకు తెలిసి 1990 ల్లో ) నాకు గుర్తండటంలోనే దాని గొప్పతనం తెలుస్తోంది. :)jeevanihttps://www.blogger.com/profile/15449848480243829889noreply@blogger.com