ఓంప్రకాశ్ రాతలు-గీతలు
(jack of all master of none...)
Saturday, March 5, 2011
Mullapudi - Godavari
ముళ్ళపూడి వెంకట రమణ గారికి గోదావరితో ఉన్న అనుబంధం ఇంత అంత కాదు. క్రిందటి గోదావరి పుష్కరాల సమయంలో ఆయన రాసిన వ్యాసాన్ని ఆయన రాత లోనే చదవండి...
దీన్ని కంపోజ్ చేయోచ్చుకాని నాకెందుకో అలానే వుంటే బాగుంటుందనిపించింది. స్వదస్తూరితో ఉన్న వ్యాసం ఎదురుగా ఉండి ఆత్మీయతతో మాటలాడిన అనుభూతి కలిగిస్తుంది... కంపోజ్ చేస్తే అదేదో ఫోన్లో మాట్లాడినట్టు అనిపిస్తుంది... అందుకే ఇలా...
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
View mobile version
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment