Wednesday, April 7, 2010
Tuesday, April 6, 2010
clash of the titans
క్లాష్ ఆఫ్ ద టైటాన్స్ అనే ఇంగ్లిష్ ఫిల్మ్ ఈ మధ్య విడుదలైంది... విచిత్రం ఏమంటే ఈ సినిమాని హిందీలో 'మహాయుద్ధ్ ' పేరుతో డబ్ చేశారు.... తమిళ్ లో 'మర్మ దేశం' పేరుతో డబ్ చేశారు.... కానీ మన తెలుగులో మాత్రం 'క్లాష్ ఆఫ్ ద టైటాన్స్ ' అనే పేరునే పెట్టేశారు .... దీని మీద మీ అభిప్రాయం పంపండి....
Wednesday, March 10, 2010
Wednesday, March 3, 2010
కార్టూనిస్టుల వెబ్ సైట్!
డాక్టర్ జయదేవ్ బాబు గారి పర్యవేక్షణలో తెలుగు కార్టూనిస్టుల వెబ్ సైట్ ను వైజాగ్ కి చెందిన శ్రీ రామకృష్ణ గారు నిర్వహిస్తున్నారు.... ఆ సైట్ చూడాలంటే ఈ క్రింది
www.telugucartoon.com
ఓపెన్ చేయొచ్చు!
www.telugucartoon.com
ఓపెన్ చేయొచ్చు!
మళ్లీ మరో సారి...
దాదాపు రెండు నెలలు గడిచి పోయింది... బ్లాగ్ లో నా ఫీలింగ్స్ పోస్ట్ చేసి... కాస్త విరామం తర్వాత మళ్లీ మరో సారి కొత్త ఊపుతో... రీ ఎంట్రీ ఇస్తున్నాను... 'ఏ మాయ చేసావే' హీరోయిన్ సామంత గురించి రాసిన ఆర్టికల్ మీకు నచ్చుతుందని భావిస్తున్నా...
Subscribe to:
Posts (Atom)












