1984 హాస్యప్రియ పత్రిక లో ప్రచురితమైన నా మొదటి
కార్టూన్. డాక్టర్ జయదేవ్ బాబు గారికి నా ఐడియా పంపితే... బొమ్మ ఇలా గీయండి
అని ఆయన ఓ పోస్ట్ కార్డు మీద గీసి పంపారు. అదే బొమ్మను యధాతధంగా
దించాను... అదే సంచికలో నాదైన బొమ్మతో గీసిన కార్టూన్ కూడా ఒకటి
ప్రచురితమైంది. దాన్ని మరోసారి పోస్ట్ చేస్తాను.
No comments:
Post a Comment