కార్టూనిస్ట్ గా నేను పొందిన మధురానుభూతులు ఎన్నో
ఎన్నెన్నో... నా పిచ్చి గీతలను కార్టూన్స్ గా భావించి ఆనంద పడుతున్న
సమయంలో మా నాన్న గారు 'ఓంప్రకాశ్ నారాయణ్ వడ్డి' అనే నా పేరును షార్ట్ చేసి
'ఓ నా వ' గా మార్చుకోమని సలహా ఇచ్చారు. ఆ పేరుతో గీసిన మొదటి కార్టూన్
కూడా హాస్యప్రియ జూన్ సంచికలోనే ప్రచురితమైంది. ఆ కార్టూన్ మీ కోసం...
No comments:
Post a Comment