ఇష్టమైన పత్రికలు ఆలస్యంగా వస్తే మనసుకు కష్టంగా
వుంటుంది. హాస్య ప్రియ అప్పట్లో మా వూరు (బందరు) కు చాలా లేట్ గా వచ్చేది. ఆ
పత్రిక కోసం ఎదురుచూసి, ఎదురుచూసి గీసిన కార్టూన్ ఇది. ఇది కూడా 1984 జూన్
పత్రికలోనే ప్రచురితమైంది. సో, ఒక పత్రిక... మూడు కార్టూన్స్ అన్న మాట!
No comments:
Post a Comment