Tuesday, April 6, 2010

piracy cartoons

clash of the titans

క్లాష్ ఆఫ్ ద టైటాన్స్ అనే ఇంగ్లిష్ ఫిల్మ్ ఈ మధ్య విడుదలైంది... విచిత్రం ఏమంటే ఈ సినిమాని  హిందీలో 'మహాయుద్ధ్ ' పేరుతో డబ్ చేశారు.... తమిళ్ లో  'మర్మ దేశం' పేరుతో డబ్ చేశారు....  కానీ మన తెలుగులో మాత్రం 'క్లాష్ ఆఫ్ ద టైటాన్స్ ' అనే పేరునే పెట్టేశారు .... దీని మీద మీ అభిప్రాయం పంపండి....