Saturday, December 29, 2012
Tuesday, December 25, 2012
Monday, December 17, 2012
Tuesday, December 11, 2012
Tuesday, December 4, 2012
Sunday, December 2, 2012
Wednesday, November 21, 2012
Saturday, November 17, 2012
Friday, November 16, 2012
Wednesday, November 14, 2012
Sunday, October 21, 2012
Friday, October 19, 2012
Wednesday, October 17, 2012
Wednesday, October 3, 2012
Monday, September 24, 2012
Monday, September 17, 2012
Friday, September 14, 2012
Monday, September 10, 2012
Wednesday, August 29, 2012
Saturday, August 18, 2012
Saturday, July 28, 2012
Tuesday, July 24, 2012
Saturday, July 21, 2012
Friday, July 20, 2012
Tuesday, July 10, 2012
Sunday, July 8, 2012
Sunday, July 1, 2012
Monday, June 25, 2012
Thursday, June 21, 2012
Saturday, June 16, 2012
మచిలీపట్నం క్రోక్విలర్స్
హాస్యప్రియ పత్రిక చేసిన గొప్ప మేలు ఏమిటంటే.. ఒక ఊరిలోనే వుండే కార్టూనిస్టులను ఒక చోట చేర్చింది. ఊరి పేరుతో ఆరుగురు కలిసి ఫుల్ పేజి కార్టూన్ గీయడం నేను ఆ పత్రికలోనే చూశాను. సింహపురి క్రోక్విలర్స్ కార్టూన్ షీట్ చూసినప్పుడే, నెల్లూరు ని సింహపురి అంటారని తెలిసింది. వైజాగ్ వాళ్ళు 'స్టిల్ సిటీ క్రోక్విలర్స్' పేరుతో కార్టూన్ షీట్ గీసే వారు. మావూరి లోని కార్టూనిస్టులతోనూ ఇలా ఎందుకు చేయకూడదు అనిపించింది. ఆ ఆలోచనకు ప్రతిరూపమే ఈ ఫుల్ పేజీ కార్టూన్. చండికతో ముఖ పరిచయం వుంది. శేఖర్ ప్రసాద్ ఎవరో తెలియదు. ఇక యర్రంశెట్టి (పాండురంగారావు) నా బాల్య మిత్రుడు. ఇప్పుడు ఏలూరులో ఫుడ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నాడు. సుహాసిని... నా చెల్లెలు. ప్రస్తుతం ఐ.జి. ప్రిజన్స్ లో ఓ.ఎస్., ఇక కుంచే మురళి గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు.
Tuesday, June 12, 2012
Subscribe to:
Posts (Atom)