Wednesday, April 13, 2011

'Alaa modalaindi' 75 days function

నిజం చెప్పాలంటే సినిమా వాళ్ళకు జర్నలిస్టులు కరివేపాకులతో సమానం. అవసరం తీరగానే పక్కన పెట్టేస్తుంటారు. అయితే అందరూ అలావుంటారని కాదు. ఆ మధ్య విడుదలై ఘన విజయం సాధించిన 'అలా మొదలైంది' దర్శక నిర్మాతలు తాము సాధించిన విజయంలో జర్నలిస్టులకు భాగం వుందని భావించి 75 రోజుల ఫంక్షన్లో మీడియా పర్సన్సుకు జ్ఞాపికలు అందించారు. సాక్షి టివి తరఫున నేనందుకున్న దృశ్యం!

'మనలో ఒకడు కాదు' కధ (నవ్య దీపావళి ప్రత్యేక సంచిక 2005 లో ప్రచురితం)