Wednesday, April 13, 2011

'Alaa modalaindi' 75 days function

నిజం చెప్పాలంటే సినిమా వాళ్ళకు జర్నలిస్టులు కరివేపాకులతో సమానం. అవసరం తీరగానే పక్కన పెట్టేస్తుంటారు. అయితే అందరూ అలావుంటారని కాదు. ఆ మధ్య విడుదలై ఘన విజయం సాధించిన 'అలా మొదలైంది' దర్శక నిర్మాతలు తాము సాధించిన విజయంలో జర్నలిస్టులకు భాగం వుందని భావించి 75 రోజుల ఫంక్షన్లో మీడియా పర్సన్సుకు జ్ఞాపికలు అందించారు. సాక్షి టివి తరఫున నేనందుకున్న దృశ్యం!

No comments:

Post a Comment