Tuesday, March 29, 2011

Gurakopaakyanam unedited version

కధల ప్రచురణలో సంపాదకులకు కొంత స్వేచ్చ వుంటుంది... ఒక్కో సారి కధ నిడివి కొంత తగ్గించక తప్పదు... సాక్షి ఫండే బుక్ లో వచ్చిన నా కధ కూడా కొంత ఎడిట్ కాబడింది.. అయితే అన్ ఎడిటెడ్ వెర్షన్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను... ఏదో నా తుత్తి కోసం!

Tuesday, March 8, 2011

evv failure story

'నవ్వు వచ్చినప్పుడు నవ్వే వాడు కాదు.. ఏడుపు వచ్చినప్పుడు నవ్వేవాడే హీరో' అంటారు ముళ్ళపూడి వెంకట రమణ. చిరునవ్వు పెదవులపై విరబూయాలంటే గరళాన్ని గొంతులో దాచిపెట్టుకోవాలి. కష్టాలు లేకుండా సినిమా రంగంలో సుఖపడినవాళ్లు అరుదు. కష్టం విలువ తెలిసిన గొప్పవ్యక్తులు ముళ్ళపూడి, ఇవివి.
మిత్రుడు సుబ్బారావుతో కలిసి నేను రాసిన ఇవివి failure story ఇది.