Wednesday, August 19, 2009

ఇది తొలి అడుగు ...

అందరికి నమస్తే...

ఈ రోజే మొదటి సారి బ్లాగ్ ఓపెన్ చేశాను.... మీ అందరి సహకారం కోరుకుంటున్నాను .
ఇందులో నాకధలు, కార్టూన్లు మీరు చూడొచ్చు .... తెలుగు సినిమాల మీద నా అభిప్రాయాలూ చదవొచ్చు .....
మీ సూచనలు, సలహాలు పంపండి...

6 comments:

  1. Mr.Omprakash we eagerly waiting for ur stories & cartoons...

    ReplyDelete
  2. Om bava, keep it going and hope you have fun in blogging

    omkar

    ReplyDelete
  3. ఓంప్రకాశ్ గారూ! బ్లాగ్లోకానికి స్వాగతం! ఇకపై మీ కార్టూన్లు, కథలూ, సినిమా సమీక్షలూ అన్నీ ఒక్కచోటే చదవచ్చన్న మాట. సంతోషం.

    ReplyDelete
  4. ఓం ప్రకాశ్ గారు,
    మీ బ్లాగు చూసాను. టెంప్లేట్ చాలా బావుంది.
    వీలైనంత విరివిగా రాయండి.
    మరిన్ని పోస్టుల కోసం వేచిచూస్తాను .
    కొల్లూరి సోమ శంకర్

    ReplyDelete
  5. annaa... mee nunchi marinni kathalu aashistunna............

    ReplyDelete