క్లాష్ ఆఫ్ ద టైటాన్స్ అనే ఇంగ్లిష్ ఫిల్మ్ ఈ మధ్య విడుదలైంది... విచిత్రం ఏమంటే ఈ సినిమాని హిందీలో 'మహాయుద్ధ్ ' పేరుతో డబ్ చేశారు.... తమిళ్ లో 'మర్మ దేశం' పేరుతో డబ్ చేశారు.... కానీ మన తెలుగులో మాత్రం 'క్లాష్ ఆఫ్ ద టైటాన్స్ ' అనే పేరునే పెట్టేశారు .... దీని మీద మీ అభిప్రాయం పంపండి....
ఇద్దరు తెలుగు వాళ్ళు కలిస్తే ఇంగ్లీషు మాట్లాడుకుంటారు అనడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏముంది?
ReplyDeleteభావదారిద్ర్యం
ReplyDelete