Tuesday, March 27, 2012

Telugu cinema English title!

‎'బిందాస్ ', 'అహ నా పెళ్లంట ' చిత్రాల నిర్మాత అనిల్ సుంకర తెలుగు, తమిళ భాషల్లో త్రీ - డి సినిమా తీస్తున్నారు. 'యాక్షన్ - విత్ ఎంటర్ టైన్మెంట్' తెలుగు వర్షన్ పేరు. తమిళ వర్షన్ పేరు ఊహించగలరా ....
'' ఆసు, రాజు, రాణి, జాకీ నడుమ ఒరు జోకర్ ' !
తెలుగు పేరు కరువైన ఈ సినిమా, ఉగాది నాడు మొదలైంది !

No comments:

Post a Comment